'థియేటర్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి కాదు'...

14:04 - January 9, 2018

ఢిల్లీ : సినిమా థియేటర్లలో జాతీయ గీతంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. థియేటర్లలో జాతీయ గీతాలాపన తప్పనిసరి కాదని కోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో తప్పనిసరి అని ఇచ్చిన తీర్పును సుప్రీం సవరించింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Don't Miss