ఏఆర్‌ ఏఎస్సై హసన్‌పై సస్పెన్షన్‌ వేటు

11:05 - November 14, 2017

గద్వాల్ : జిల్లా ఏఆర్‌ ఏఎస్సై హసన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. హసన్‌ ను సస్పెండ్‌ చేస్తూ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా హోమ్‌గార్డుతో హసన్‌ మసాజ్‌ చేయించుకున్నందుకు అతనిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss