దేశ సంస్కృతిని చాటిచెప్పిన వివేకనంద: కేంద్రమంత్రి దత్తాత్రేయ

14:47 - January 12, 2017

విజయవాడ :యువతకు మార్గనిర్దేశకుడు స్వామి వివేకనంద అని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. స్వామి వివేకనంద జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని రాఘవయ్య పార్క్‌ వద్ద వివేకనంద విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశ సంస్కృతిని చాటిచెప్పిన గొప్ప వ్యక్తి వివేకనంద అని బండారు అన్నారు.

Don't Miss