మిష‌న్ భగీరథ అతి పెద్ద కుంభకోణం : జీవన్‌ రెడ్డి

18:40 - February 3, 2018

హైదరాబాద్ : మిష‌న్ భగీరథ దేశంలోనే అతి పెద్ద కుంభకోణ‌మ‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి. తాగునీటి పేరుతో ప్రభుత్వమే అడ్డగోలుగా... కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. క‌మీష‌న్ల కోస‌మే ఆంధ్రా గుత్తేదారుల‌కు కాంట్రాక్టులు అప్పగించారన్న జీవ‌న్ రెడ్డి.. దీనిపై న్యాయ విచార‌ణ జ‌రిపిస్తే.. వాస్తవాలు బయటికొస్తాయని తెలిపారు. 

 

Don't Miss