పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కదంతొక్కిన కాంగ్రెస్

20:15 - November 8, 2017

సంగారెడ్డి : పెద్దనోట్ల రద్దు జరిగి ఏడాది పూర్తవుతున్నా...ప్రజలకు మాత్రం కష్టాలు తప్పలేదన్నారు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డిలో ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తిస్తోంది. ఈ ఆందోళనలకు సంబంధించి మరింత సమాచారం వీడియోలో చూద్దాం..

 

Don't Miss