కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వ రద్దుపై ఈసీకి నివేదిక ?

16:56 - March 13, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ ల సభ్యత్వ రద్దుపై నివేదికను తెలంగాణ అసెంబ్లీ ఈసీకి పంపనుంది. తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ సభ్యులను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకతోపాటు ఆ రెండు ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. 

 

Don't Miss