ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేశారు: చెవిరెడ్డి

14:29 - March 20, 2017

అమరావతి: ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని రకాల ప్రలోభాలకు గురి చేయాలో అన్ని విధాలుగా టీడీపీ చేసిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. ప్రజాప్రతినిధులను కిడ్నాప్‌ చేయడంతో పాటు.. పోలీసులు, రౌడీలతో భయాందోళనలకు గురి చేశారన్నారు చెవిరెడ్డి.

Don't Miss