ఒకే కారులో ప్రయాణించిన ఎంపీ రాయపాటి, ఎమ్మెల్యే ముస్తఫా

19:53 - February 3, 2018

గుంటూరు : జిల్లాలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. ఒకే కారులో టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ప్రయాణించారు. ఓమేగా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి  వచ్చిన ముఖ్యమంత్రితో ముస్తఫా భేటీ అయ్యారు. రాయపాటి.. ముస్తఫాను.. బాబు దగ్గరుకు తీసుకెళ్లారు. హెలిఫ్యాడ్ వద్ద కాసేపు సీఎంతో ముస్తఫా భేటీ అయ్యారు. ఈ సమావేశంతో... ముస్తఫా టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. 

 

Don't Miss