'హోదా' కోసం 100 బోట్లుతో సముద్రంలో ర్యాలీ

15:26 - April 17, 2018

తూర్పుగోదావరి : కాకినాడలో ప్రత్యేక హోదా కోసం వినూత్న నిరసన చేపట్టారు. కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో 100 బోట్లతో సముద్రంలో నిరసన ర్యాలీ తీశారు. ఏపీ ప్రజలకు మోదీ అన్ని విధాలుగా మోసం చేశాడని ఎమ్మెల్యే విమర్శించారు.  ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యక్తరలు భారీగా పాల్గొన్నారు.

Don't Miss