శోకసంద్రంలో గాలి ముద్దుకృష్ణమనాయుడి స్వగ్రామం

13:45 - February 7, 2018

చిత్తూరు : గాలి ముద్దుకృష్ణమనాయుడి మరణంతో ఆయన స్వగ్రామమైన చిత్తూరు జిల్లా వెంకటరామాపురం శోకసంద్రంలో మునిగిపోయింది. ముద్దుకృష్ణమ మరణాన్ని  గ్రామస్తులు, టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. రేపు ముద్దుకృష్ణమ నాయుడుకు వెంకటరామాపురంలో అంత్యక్రియలు జరగనున్నాయి. 

Don't Miss