ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి : కోదండరాం

19:36 - February 17, 2017

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని టీజాక్ ఛైర్మన్‌ కోదండరాం కోరారు. ప్రభుత్వ రంగ సంస్ధలో 50వేల వరకు ఖాళీలు ఉన్నాయన్న ఆయన.. కేవలం ఎలక్ట్రిక్‌, సింగరేణిలో మాత్రమే భర్తీ చేస్తే సరిపోదన్నారు. 13 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కోదండరాం అన్నారు. ఇప్పటి వరకు 5వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారని కోదండరాం చెప్పారు. 

Don't Miss