పొత్తుల అంశంపై రాహుల్ కు వివరించనున్న ఉత్తమ్

15:31 - September 13, 2018

హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. పొత్తుల అంశంపై రాహుల్ గాంధీకి వివరించనున్నారు. సీట్ల సర్దుబాటు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయనతో చర్చలు జరుపనున్నారు. అన్నింటినీ సమకూర్చుకుని కాంగ్రెస్ నేతలు టీఆర్ ఎస్ తో ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు.   

 

Don't Miss