ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి

15:48 - September 11, 2017

మహబూబ్ నగర్ : వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. అగ్రికల్చర్ ఆఫీసర్ ను చిన్నారెడ్డి ప్రశ్నిస్తుండగా ఆయన పై టీఆర్ఎస్ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉప అధ్యక్షుడు సమక్షంలో ఘటన జరగడం గమన్హారం. 

Don't Miss