కార్పొరేటర్ల వాట్సప్ గ్రూప్ లో అశ్లీల చిత్రాలు

15:12 - August 12, 2017

హైదరాబాద్ : నగరంలోని వెంగళరావునగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ మనోహర్ కార్పొరేటర్ల వాట్సప్ గ్రూప్ లో అశ్లీల చిత్రాలు పొస్టు చేశారు. గ్రూప్ లో మహిళ కార్పొరేటర్లు ఉండడంతో చిత్రాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంజాగుట్ట పీఎస్ ఫిర్యాదు చేయడానికి మహిళ కార్పొరేటర్లు సద్ధమౌతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Don't Miss