కొత్త సెక్రటేరియట్‌కు రక్షణ భూములు ఇవ్వాలని కోరాం: టీఆర్ఎస్‌ ఎంపీలు

13:59 - August 10, 2018

ఢిల్లీ : టీఆర్ఎస్‌ ఎంపీలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. టీఆర్ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో ప్రధానిని కలిసి రాష్ర్టంలో కొత్త సెక్రటేరియట్‌కు రక్షణ భూములు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. బైసన్‌ పోల్‌, జింఖానా మైదానం, రక్షణ శాఖ భూములు రాష్ర్టప్రభుత్వానికి ఇవ్వాలని కోరామని తెలిపారు. పెండింగ్ అంశాలను ప్రధాని దృష్టికి తెచ్చామని తెలిపారు.

Don't Miss