తెలంగాణ రైతులకు కేంద్రం అన్యాయం : మంత్రి హరీశ్‌రావు

16:22 - February 3, 2018

సంగారెడ్డి : తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధిచెబుతామన్నారు.. మంత్రి హరీశ్‌రావు. సంగారెడ్డిజిల్లా నల్లవాగు వద్ద 25 కోట్లతో చేపడుతున్న కాల్వల ఆధునీకరణ పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు. నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో వెయ్యికోట్లతో ఇప్పటికే పనులు చేపట్టామన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సాయం అందడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. 

 

Don't Miss