అసెంబ్లీ చేరుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

09:43 - July 17, 2017

హైదరాబాద్ : రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ చేరుకున్నారు. వారు తెలంగాణ భవన్ నుంచి రెండు బస్సుల్లో అసెంబ్లీకి చేరుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పపడే అవకాశం లేదని టీఆర్ఎస్ నేతలు తెలుపుతున్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

Don't Miss