కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం : కడియం

12:38 - November 15, 2017

హైదరాబాద్ : కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఈమేరకు ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతమున్న కాంట్రాక్టు లెక్చరర్స్ రెమ్యునరేషన్ పెంచామని తెలిపారు. కొత్త కాలేజీల్లో సిబ్బంది భర్తీకి సీఎం ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. 

Don't Miss