అమలుకు నోచుకోని టీసర్కార్ హామీలు

09:23 - November 15, 2017

టీసర్కార్ హామీలు అమలుకు నోచుకోవడం లేదని వక్తలు విమర్శించారు. ఇదే అంశం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, టీఆర్ ఎస్ నేత తాడూరి శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss