పెద్దపల్లిలో పోలీస్‌ కమిషనరేట్‌ భవన నిర్మాణానికి భూమి పూజ

15:34 - January 21, 2018

పెద్దపల్లి : తెలంగాణ రాష్ర్ట హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి పెద్దపల్లిలో పోలీస్‌ కమిషనరేట్‌ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. దీన్ని 25 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌, రామగుండం పోలీస్‌ కమిషనర్‌ విక్రమ్‌ జిత్ దుగ్గల్‌ పాల్గొన్నారు.

 

Don't Miss