రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతున్న కేసీఆర్‌ : నాయిని

17:59 - January 21, 2018

పెద్దపల్లి : ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతున్నారని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసు కమిషనరేట్‌ నూతన భవన నిర్మాణానికి...డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌లతో కలిసి శంఖుస్థాపన చేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. 

 

Don't Miss