బాసర అమ్మవారిని దర్శించుకున్న మంత్రులు

15:10 - January 22, 2018

ఆదిలాబాద్‌ : జిల్లాలోని బాసర క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడుతోంది. వసంత పంచమి సందర్భంగా పలువురు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మావారిని దర్శించుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Don't Miss