తెలంగాణలో అజ్ఞాతవాసి ప్రిమియర్ షో లేనట్లే..

14:21 - January 9, 2018

హైదరబాద్ : అజ్ఞాతవాసి ప్రీమియర్ షోలకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss