‘కత్తి మహేష్'లో ఆ కోణం ఎవరికీ తెలియదు - తమ్మారెడ్డి...

19:51 - January 11, 2018

హైదరాబాద్ : సినీ పరిశ్రమలో సినీ క్రిటిక్ కత్తి మహేష్...సినీ నటుడు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య విమర్శల యుద్ధానికి ముగింపు పలకాల్సి ఉందని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. సాగదీస్తే ఎంతదూరమైనా సాగే అవకాశం ఉందని టెన్ టివి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇద్దరూ సంయమనం పాటించాలని, విమర్శలు కొనసాగిస్తే ఎంతదూరమైనా పోవచ్చన్నారు. 

Don't Miss