టీ.ప్రభుత్వాన్ని నిలదీసేందుకే టీమాస్‌ ఫోరం : తమ్మినేని

19:26 - September 13, 2017

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్లలో టీమాస్‌ ఫోరం ఆవిర్భావ సభలో తెలంగాణ ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నియంతృత్వం వైపు పోతుందా లేక ప్రజాస్వామ్యం వైపు పోతుందా తెలియడం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే టీమాస్‌ ఫోరం ఆవిర్భవించిందని..ఈ పేరు వింటేనే పాలకులకు వణుకుపుడుతోందన్నారు.

 

Don't Miss