ఆర్యవైశ్యులను రెచ్చగొట్టడం వెనక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తం ? : తమ్మినేని

21:47 - September 12, 2017

హైదరాబాద్ : ఐలయ్య రాసిన పుస్తకంపై భేదాభిప్రాయాలుంటే విమర్శలు చేయొచ్చుకానీ, చంపుతామని బెదిరించడం సబబు కాదన్నారు తెలంగాణ సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా ఐలయ్య చాలాకాలంగా పోరాడుతున్నారని..ఆర్యవైశ్యులను రెచ్చగొట్టడం వెనక వారి హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.  

 

Don't Miss