18 జిల్లాల్లో పాదయాత్ర విజయవంతం: తమ్మినేని

18:14 - January 2, 2017

వరంగల్ : తెలంగాణలోని 18 జిల్లాల్లో మహాజన పాదయాత్ర విజయవంతంగా కొనసాగిందని పాదయాత్ర రథసారథి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానమని తెలిపారు.యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా తెలంగాణ సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు.

Don't Miss