విద్యార్థిపై ఉపాధ్యాయుని దాష్టికం

20:05 - September 8, 2017

అసిఫాబాద్ : కొమురం భీమ్‌ జిల్లాలోని దహేగాం ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి అజయ్‌ని ఉపాధ్యాయుడు చితకబాదాడు. దీంతో అజయ్‌ వీపుపై వాతలు తేలాయి. ఉపాధ్యాయుడు రవిపై.. అజయ్‌ తల్లిదండ్రులు తహశీల్దార్‌, ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. 

Don't Miss