అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన భారత్

13:26 - February 3, 2018

న్యూజిలాండ్ : అండర్-19 వరల్డ్ కప్ యువ భారత్ దుమ్ముదులిపింది. మంజోత్ సెంచరీతో ఫైనల్ లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం సాంధించింది.

Don't Miss