టి.జేఏసీ మళ్లీ పుంజుకుంటుందా ?

తెలంగాణ జేఏసీ మళ్లీ పుంజుకుంటుందా ? జేఏసీ నుండి పలు ఉద్యోగ సంఘాలు బయటకు వెల్లడంతో టీ జాక్ ను పటిష్టంగా తీర్చిదిద్దడంపై ఛైర్మన్ కోదండరాం దృష్టి పెట్టారని తెలుస్తోంది. తెలంగాణ అధికారపక్షమే జేఏసీని దెబ్బ తీస్తోందా ? ఉద్యోగ సంఘాల నిష్ర్కమణతో కోదండరాం ఒంటరయ్యారా ? జాక్ ఉద్యమస్పూర్తిని కొనసాగడం సాధ్యమా ? తదితర అంశాలపై టెన్ టివిలో 'వన్ టు వన్ శ్రీధర్ బాబు' కార్యక్రమంలో టీజాక్ ఛైర్మన్ కోదండరామ్ మాట్లాడారు. మరి ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారో వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss