కేంద్రమంత్రి అనంత్‌ గీతేను కలిసిన కేటీఆర్‌, జోగురామన్న

14:51 - January 11, 2017

ఢిల్లీ: కేంద్రమంత్రి అనంత్‌ గీతేను తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, జోగురామన్న కలిశారు. ఈసందర్భంగా ఆదిలాబాద్‌ లో మూతబడిన సిమెంట్‌ పరిశ్రమను తెరిపించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.. కొత్త పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాల్ని ఈ సిమెంట్‌ పరిశ్రమకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగాఉందని కేంద్రమంత్రి దృష్టికితెచ్చారు.. అనంత్‌ గీతే సానుకూలంగా స్పందించారని కేటీఆర్‌ తెలిపారు..

Don't Miss