మతోన్మాద శక్తులు చెలరేగిపోతున్నాయి : తమ్మినేని

18:11 - September 9, 2017

మహబూబబాద్ : బిజెపి అధికారంలోకి వచ్చాక మతోన్మాద శక్తులు చెలరేగిపోతున్నాయని ఆరోపించారు సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ప్రజాస్వామ్య వాదులు దారుణ హత్యకు గురవుతున్నారని తమ్మినేని అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే ప్రజాస్వామ్య పునాదులు దెబ్బతినే ప్రమాదం ఉందన్నతమ్మినేని... కేంద్రం అవలంభిస్తున్న అనేక విధానాలపై టీ మాస్ ఫోరం పోరాటం చేస్తుందని తెలిపారు. 

Don't Miss