టిప్పర్ ఢీకొని ఒకరి మృతి

10:16 - December 28, 2016

మేడ్చల్ : జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ ఢీకొని ఒకరు మృతి చెందారు. హైదరాబాద్ వైపు వేగంగా వస్తున్న టిప్పర్ మార్గంమధ్యలో మేడ్చల్ జిల్లా కేంద్రంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న రెండు ఆటోలను ఢీకొట్టింది. అదుపు తప్పి ఎదురుగా ఉన్న దుకాణాంలోకి దూసుకెళ్తింది. ఆపై రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒకరిని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం స్మశాన వాటిక గోడను ఢీకొట్టి ఆగిపోయింది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Don't Miss