తిరుపతి కపిలతీర్థంలో విద్యార్థి మృతి

13:22 - September 12, 2017

చిత్తూరు : రెండు రోజుల క్రితం తిరుపతిలోని కపిలతీర్థం అటవీప్రాంతంలో గల్లంతైన యువకుడి మృతిదేహం లభ్యమైంది. పాలిటెక్నిక్‌ చదువుతున్న బాలాజీ రెండ్రోజుల క్రితం కపిలతీర్థం అటవీప్రాంతంలో గల్లంతయ్యాడు. అతని మృతదేహాన్ని కొండపై నీటి మడుగులో గుర్తించారు.

Don't Miss