డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు బిగుస్తోన్న ఉచ్చు

11:36 - April 7, 2018

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసు మరో కీలక మలుపు తిరుగుతోంది. సినీప్రముఖుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటి వరకు నాలుగు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసిన ఎక్సైజ్‌ శాఖ ఇద్దరు ప్రముఖులను నిందితులుగా తేల్చింది. ప్రముఖ దర్శకుడు, ఒకప్పటి యువ హీరోపై ఎక్సైజ్‌ పోలీసులు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశముంది.

 

Don't Miss