కార్పొరేట్లకు ఉపయోగకరంగా బడ్జెట్ : బి.ప్రసాద్

07:26 - February 9, 2018

కేంద్ర బడ్జెట్ కార్పొరేట్లకు ఉపయోగకరంగా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షలు బి.ప్రసాద్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బడ్జెట్ లో వ్యవసాయానికి అరకొర నిధులు కెటాయించారని విమర్శించారు. బడ్జెట్ తో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 
  

Don't Miss