నల్లగొండ జిల్లాలో టోల్‌గేట్ల వద్ద భారీగా వాహనాల రద్దీ

12:28 - January 13, 2018

నల్గొండ : సంక్రాంతి పండుగతో సిటీజనం పల్లెబాటపట్టారు. సొంతవాహనాల తోపాటు, ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సుల్లో సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో నల్లగొండ జిల్లాలోని పలు టోల్‌గేట్లవద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Don't Miss