రాజమౌళికి 'అక్కినేని' అవార్డు ఇవ్వడం సముచితం : వెంకయ్యనాయుడు

20:42 - September 17, 2017

హైదరాబాద్ : దర్శకుడు రాజమౌళికి అక్కినేని జాతీయ అవార్డు ఇవ్వడం సముచితమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శిల్పాకళా వేదికలో దర్శకుడు రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై, వెంకయ్యనాయుడు మాట్లాడారు. శ్రద్ధ, ఆసక్తిని పెంచడానికే పురస్కారాలు ఇస్తారని చెప్పారు. తెలుగు విలక్షణ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు అని కొనియాడారు. రెండు లక్షల మందికి సిని పరిశ్రమ ఉపాధి 
కల్పిస్తుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss