ఏసీబీకి పట్టుబడ్డ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ భాస్కర్‌రావు

14:49 - January 12, 2017

నల్గొండ : మరో అవినీతి చేపను పట్టేశారు ఏసీబీ అధికారులు... నల్లగొండలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ భాస్కర్‌ రావు ఏసీబీ కి చిక్కాడు.. ఆదాయానికిమించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో నల్లగొండ, హైదరాబాద్‌లోని భాస్కర్‌ రావు ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు..

Don't Miss