కొంకడివరంలో అక్రమక్వారీపై తిరగబడ్డ గ్రామస్తులు

11:40 - January 9, 2017

విజయనగరం : జిల్లాలోని గురుగుబిల్లి మండలం కొంకడివరంలో అక్రమక్వారీపై గ్రామస్తులు తిరగబడ్డారు.. క్వారీ రాయిని పేల్చేందుకు బాంబులు అమర్చడంపై ఆందోళనకు దిగారు.. అక్రమ క్వారీయింగ్‌ చేస్తున్న నిర్వాహకులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేశారు.. తాము ఆందోళనచేస్తున్నా పోలీసులు, రెవెన్యూ అధికారులనుంచి ఎలాంటి స్పందనా రావడంలేదని ఆరోపించారు.. గ్రామస్తుల సమాచారంతో అక్కడికివచ్చిన పోలీసులు... పేలుడు పదార్థాలను తెచ్చిన ఇద్దరు కూలీలను అరెస్ట్‌ చేశారు..

Don't Miss