కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏపీకి అన్యాయం : రఘువీరా

20:00 - February 4, 2018

అనంతపురం : కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశాయని ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి మండి పడ్డారు. కేంద్రం తీరుకు నిరసనగా... ఈనెల 5నుంచి 15 వరకూ అన్ని మండల కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. అలాగే ఈనెల 8న వామపక్షాలు చేపట్టిన బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు రఘువీరా తెలిపారు.

 

Don't Miss