మత్తులో మహానగరం...

22:34 - July 6, 2017

స్కూళ్లు పిల్లలంటే చాక్లెట్లు, కేకులు, పీజాలకు అలవాటైతారు... ఇదీ సాధారణం..కానీ స్కూల్ కాంపౌడ్ లోకి డ్రగ్స్ వచ్చి చేరుతున్నాయి. బాల్యాన్ని ఛిదిమేస్తున్నాయి. జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. మేలుకోకపోతే కుటుంబాలు చితికి పోవడం ఖాయం. మహానగరం మత్తులో మునిగి డ్రగ్స్ బాధితుల అడ్డాగా పూర్తిస్థాయిలో మారకముందే మేల్కోవడం అవసరం ఉంది. ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ స్టోరీ..మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss