రామ్ నాథ్ కోవింద్ ముందున్న సవాళ్లేంటీ..?

21:03 - July 25, 2017

దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది.. ఇది సినిమా డైలాగ్ కాదు.. నిజం. ఒకవైపు అసహనం....మరోవైపు హక్కుల ఉల్లంఘన, రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజకీయాలు. ఇదో కీలక సమయం. ఈ సమయంలో బాధ్యతలు చేపట్టిన కోవింద్ ముందున్న సవాళ్లేంటీ..? ఇదే అంశంపై ఇవాళ్టి వైడ్ యాంగిల్ ప్రత్యేక కథనం.. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

Don't Miss