దేశంలో భగత్ సింగ్ కోరుకున్న విప్లవం ఏమిటి?

20:34 - March 23, 2017

హైదరాబాద్ : భగత్ సింగ్... బ్రిటీష్ సామ్రాజ్యవాదం పై ఎగిసి పడ్డ ఒక విప్లవ కెరటం. మరి ఈ దేశంలో భగత్ సింగ్ కోరుకున్న విప్లవం ఏమిటి? ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్న వారు ఎవరు? ఆయన ఆశయ సాధన కోసం నడుం బిగించి పని చేస్తున్న వారు ఎవరు? ఇదే అంశంపై నేటి వైడాంగిల్ కథనం. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss