ఖమ్మం ప్రభుత్వాసుపత్రి ఘటనపై ప్రజాసంఘాల ఆగ్రహం

13:41 - September 10, 2017

ఖమ్మం : ఆసుపత్రిలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో... ముగ్గురు చిన్నారులు చనిపోయిన ఘటనపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఆసుపత్రి ఎదుట ఐద్వా, పీవైఎల్ సంఘాలు ఆందోళనకు దిగాయి. చిన్నారుల మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

Don't Miss