అధికారుల నిర్లక్ష్యం..మహిళల వినూత్న నిరసన..

16:20 - May 30, 2018

సూర్యాపేట : మేళ్లచెర్వు తహశీల్దారు కార్యాలయానికి మహిళ రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. రైతుబంధు పథకంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.... పట్టాదారు పాసు పుస్తకాలు, చెక్కులపంపిణీలో జాప్యం చేస్తున్నారని మహిళ రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Don't Miss