జగన్‌పై నోరు పారేసుకుంటున్న జేసీ సోదరులు -కరుణాకర్‌రెడ్డి

21:35 - April 21, 2017

హైదరాబాద్: జేసీ దివాకర్‌రెడ్డి సోదరులు జగన్‌పై నోరు పారేసుకోవడం మానుకోవాలని వైసీపీ హితవు చెప్పింది. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు. జేసీ సోదరులు దుర్భాషతో ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందని కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. 

Don't Miss