ప్రలోభాలతో టిడిపి గెలిచింది: శ్రీకాంత్ రెడ్డి

14:28 - March 20, 2017

అమరావతి: టీడీపీ ప్రలోభాలకు పాల్పడి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిందని వైసీపీ ఆరోపిస్తుంది. చంద్రబాబుకు నిజంగా ధైర్యం ఉంటే.. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికల్లో పోటీ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Don't Miss