'ర్యాంకు వచ్చిందని సంబరాలు చేసుకుంటారా'...

16:43 - July 11, 2018

హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో అవినీతి వ్యవస్థీకృతమైందని వైసీపీ విమర్శించింది. సులభతర వాణిజ్య విధానంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటే సరిపోదని వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్‌ విమర్శించారు. ఈ నాలుగేళ్లలో ప్రజలకు ఏమి చేశారో ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. 

Don't Miss