టీడీపీని గద్దె దింపేందుకు సిద్ధం కావాలి : జగన్

15:56 - January 10, 2017

కర్నూలు : టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలందరూ వైసీపీకి సహకరించాలని వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. కర్నూలు జిల్లా గాజులపల్లిలో పర్యటించిన ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పైడిపాలెం ప్రాజెక్టు కోసం చంద్రబాబు గొప్పలు చెబుతున్నారని, ఆ ప్రాజెక్టు కోసం టీడీపీ ప్రభుత్వం కేవలం 24 కోట్లు మాత్రమే విడుదల చేసిందని దుయ్యబట్టారు. 

Don't Miss